మన తెలుగు సినిమా పుట్టి 69 సంవత్సరాలు…69 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు, అద్భుతమైన హీరోలు..హీరోలంటే అలాంటి ఇలాంటి హీరోలు కాదు. తమ నటనతో కొన్ని కోట్లమంది తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో కొలువు తీరిన దేవ దూతలు మన తెలుగు హీరోలు. ఒక నటుడు తెల…