Vidaamuyarchi Movie: సౌత్ ఇండియా నేటి తరం యూత్ ఆడియన్స్ సూపర్ స్టార్ గా చూసే అతి తక్కువ మంది హీరోలలో ఒకరు అజిత్. తమిళనాడు ప్రాంతం లో ఈయనకి ఉన్న కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ హీరోకి కూడా లేదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఓ…