
మొన్న హైదరాబాద్ మార్కెట్లో రూ. 55,100 వద్ద ఉన్న 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం.. నిన్న రూ. 250 పెరుగుదలతో రూ. 55,350కి చేరుకుంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం మొన్న 60,110 ఉండగా నిన్న రూ. 270 పెరిగింది. దీంతో నిన్న 24 క్యారెట్ల బంగారం రూ. 60,380కి చేరుకుంది. అయితే నిన్న అంతర్జాతీయ మార్కెట్లో స్పాట్ గోల్డ్ ధర విషయంలో పెద్దగా మార్పు లేకపోవడంతో ఇవాళ స్థిరంగా ఉంది. నిన్న ఉదయం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ గోల్డ్ 1959.85 డాలర్ల వద్ద కొనసాగగా.. ఇవాళ ఉదయం ప్రతికూల పరిస్థితుల మధ్య 1957.13 డాలర్ల వద్ద కొనసాగుతుంది. దీంతో దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గడం గానీ లేదా స్థిరంగా ఉండే అవకాశం ఉంది.
ప్రస్తుతం అయితే హైదరాబాద్ మార్కెట్లో 22, 24 క్యారెట్ల బంగారం ధరలు స్థిరంగానే ఉన్నాయి. నిన్నటి ధరలే కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల బంగారం రూ. 55,350 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల బంగారం రూ. 60,380 వద్ద కొనసాగుతుంది. ఇక వెండి విషయానికొస్తే ఇది కూడా స్థిరంగానే కొనసాగుతుంది. నిన్న అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ స్పాట్ వెండి 24.36 డాలర్ల వద్ద ఉండగా ఇవాళ 24.31 డాలర్ల వద్ద కొనసాగుతుంది. నిన్నటి మీద ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో వెండి ధర స్వల్పంగా తగ్గింది. దీంతో దేశీయంగా వెండి ధర తగ్గచ్చు లేదా స్థిరంగా ఉండచ్చు. నిన్న హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ. 80 వేలు ఉండగా ఇవాళ కూడా ఇదే ధర కొనసాగుతుంది.
జూలై 31న 22 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 5,535 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 44,280 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 55,350 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 5,53,500 ( ₹ 0 )
జూలై 31న 24 క్యారెట్ల బంగారం ధరలు:
- 1 గ్రాము: ₹ 6,038 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 48,304 ( ₹ 0)
- 10 గ్రాములు: ₹ 60, 380 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 6,03,800 ( ₹ 0 )
జూలై 31న వెండి ధరలు:
- 1 గ్రాము: ₹80 ( ₹ 0 )
- 8 గ్రాములు: ₹ 640 ( ₹ 0 )
- 10 గ్రాములు: ₹ 800 ( ₹ 0 )
- 100 గ్రాములు: ₹ 8000 ( ₹ 0 )
- 1000 గ్రాములు: ₹ 80000 ( ₹ 0 )
from SumanTV https://ift.tt/i60HcO2